Kukatpally, Hyderabad - 500072

కిడ్నీలో రాళ్లు ఉన్నాయా?

మీరు మూత్రం పోయేటప్పుడు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారా? పొట్ట కింది భాగంలో నొప్పిగా అనిపిస్తుందా? దీనికి కారణంకిడ్నీలో  రాళ్లు కావొచ్చు. ఇవి ఎందుకు ఏర్పడతాయో, ఎలా గుర్తించాలో, చికిత్స ఏంటో తెలుసుకుందాం. 

 

మన కిడ్నీలు శరీరంలో అనవసరమైన లవణాలను, వ్యర్థాలను ఫిల్టర్ చేస్తాయి. కానీ, కొంతమందిలో ఈ వ్యర్థాలు పూర్తిగాకరిగిపోకుండా, చిన్నచిన్న దాణా గుళికలుగా మారతాయి. వీటిని కిడ్నీ రాళ్లు అంటారు. ఇవి చిన్నగా ఉంటే బయటికి వచ్చేస్తాయి, కానీసైజు పెద్దగా అయితే మాత్రం మూత్రపిండాల్లోనే చిక్కుకుపోతాయి. ఈ సమస్య ఉన్నవాళ్లకు మూత్రం పోయేటప్పుడు తీవ్రమైన నొప్పి, నడుము, పొట్ట, పక్క భాగాల్లో మెలితిప్పినట్టు నొప్పి, మూత్రంలో రక్తం పడడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. 

 

ఈ లక్షణాలు గనుక మీలో ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. 

ఇప్పుడు కిడ్నీలో రాళ్లకు ఆరోగ్యశ్రీ కార్డుతో ఉచిత వైద్యం అందిస్తుంది ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్, మరిన్ని వివరాలకు ఇప్పుడేసంప్రదించండి 9888193334

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top